¡Sorpréndeme!

Nara Lokesh Warning To YSRCP Leaders | Oneindia telugu

2021-01-05 2,464 Dailymotion

TDP Leader Nara Lokesh on Monday paid tributes to TDP leader PuramShetty Uncle in Dachepalli constituency Pedagarlapadu in Guntur district.
#NaraLokesh
#TDP
#YSRCP
#APCMJagan
#AndhraPradesh
#ChandrababuNaidu

గుంటూరు జిల్లా దాచేపల్లి గుర్రాల నియోజక వర్గం పేదగార్లపాడు లో టిడిపి నేత పురం శెట్టి అంకుల్ కి సోమవారం నివాళులు అర్పించారు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. హత్య రాజకీయాలు మానుకోవాలని అధికార పార్టీ కి వార్నింగ్ ఇచ్చారు.